Search
Close this search box.

మిషన్ స్టేట్ మెంట్

దేవుని హృదయానికి దగ్గరగా ఉండడానికి,

దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్లి దేవునిలో ఎదగడానికి,

దేవుని ప్రేమను ఒకరితో ఒకరు పంచుకోవడానికి,

దేవుని రాజ్యములోనికి ఆత్మలను నడిపించడానికి,

దేవుని మహిమ కోసం మరిన్ని సంఘాలుగా ఏర్పడి పరిచర్య చేయడానికి మేము ప్రయాసపడతాం.