క్రీస్తే ఈ సంఘానికి శిరస్సు
క్రీస్తు సంఘానికి అధిపతి అనే బైబిల్ సత్యాన్ని మేము అనుసరిస్తాము
వాక్యమే మాకు ఆధారం
దేవుని వాక్యం మన జీవితాలపై అంతిమ అధికారం కలిగి ఉంది అని మేము నమ్ముతున్నాం
ప్రార్ధనే మాకు శక్తి
దేవుని శక్తి పై ఆధారపడటానికి ప్రార్థన ఎంతో ముఖ్యమైనదిగా మేము భావిస్తాము

ఆదివార సహవాసం పరిచర్య: ఉ 10:00 గం.ల నుండి

వాక్యోపదేశాలు