సంఘంలో ఆతిథ్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

క్రైస్తవ పరిచర్యల్లో ఒక ప్రాముఖ్యమైన పరిచర్య, ఆతిథ్యం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు అతి ముఖ్యమైన ఈ పరిచర్య గురించి కొన్ని బైబిల్  సంబంధ వివరణలు ఈ ఎపిసోడ్ లో వినొచ్చు.